Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుబీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -