Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వెల్దండలో జాతీయ అక్షరాస్యత దినోత్సవ ర్యాలీ..

వెల్దండలో జాతీయ అక్షరాస్యత దినోత్సవ ర్యాలీ..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సోమవారం అంతర జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని ఆయా పాఠశాలల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  వెల్దండ మండల కేంద్రంలో , కొట్రా గ్రామంలో విద్యార్థులచే గ్రామంలోని పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించి సంపూర్ణ అక్షరాస్యత పై పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ప్రేమకుమారి, ఉపాధ్యాయులు రామారావు, చెన్నకేశవులు జాంగీర్, ధార్య, పి. విజయ్ కుమార్, రఘునందన్ , గ్రామ యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad