Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ చైతన్యలో నేషనల్ సైన్స్ డే వేడుకలు

శ్రీ చైతన్యలో నేషనల్ సైన్స్ డే వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాదులోని శ్రీ చైతన్య పాఠశాలలో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నగర మేయర్ ఉమారాణి, యమ్. ఈ. ఓ.సాయి రెడ్డి , డాక్టర్ శైలజ ముఖ్య అతితులుగా విచ్చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు చేసిన వివిధ రకాల ప్రాజెక్టలను చూసి వారికి సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో శాస్త్ర పరమైన దృక్పధం పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఏ. జి. యమ్. మహిపాల్ రెడ్డి , ప్రిన్సిపాల్ సి. హెచ్. లతగౌడ్ , వైస్ ప్రిన్సిపాల్,డీన్ సుంకరి రాజ్ కుమార్ , ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -