- Advertisement -
నవతెలంగాణ – తొగుట
గణపురం ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. శనివారం మండ లం గణపురం ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలను నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శిం చడంతోపాటు విద్యార్థులకు ఉపన్యాస పోటీలు, ఎస్సే కాంపిటీషన్, క్విజ్ కాంపిటీ షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా ర్థులను ప్రధానోపాధ్యాయురాలు అంజలి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠ శాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



