Saturday, February 28, 2026
E-PAPER
Homeకవితసహజ మేధ

సహజ మేధ

- Advertisement -

ఓ మిత్రమా!
అందవు నీకు
అనుభవాలు
దొరకవు నీకు
అనుబంధాలు
వెతికినా నీకు
రావు ఆలోచనలు
ఆదరించు నీవు
సహజ మేధను
వదులుకోకు నీవు
సహజ మేధను
అడగకు ప్రతిదీ నీవు
కృత్రిమ మేధను
హత్తుకొని ఉండకు
కృత్రిమ మేధను
మరవకు నీవు
కృత్రిమ మేధకు
జీవం పోసింది
నీ సహజ మేధ
డా. మైలవరం చంద్ర శేఖర్‌, 8187056918

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -