Thursday, October 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ అస్థిత్వానికి ప్రతీక నవతెలంగాణ

తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక నవతెలంగాణ

- Advertisement -

తమ్మారెడ్డి భరధ్వాజ, ప్రముఖ సినీ దర్శకులు
తెలంగాణ అస్థిత్వానికి ప్రతీక నవతెలంగాణ దిన పత్రిక అని ప్రముఖ సినీ దర్శకులు తమ్మారెడ్డి భరధ్వాజ అన్నారు. పత్రిక పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విభజన తర్వాత ఇక్కడి భాష, యాస, సాంప్రదాయాలు, చరిత్రను ప్రజలకు చేరవేయడంలో పత్రిక తనదైన పాత్రను పోషిస్తోందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆధ్యంతం ప్రజల పక్షాన నిలిచిందని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -