- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
ప్రభుత్వాలు ఏవైనా ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో నవతెలంగాణ ముందు వరుసలో ఉంటుంది. ప్రజా సమస్యలపై అధికారులను, ప్రజా ప్రతినిధులను నిద్ర లేపుతున్న పత్రిక. బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుస్తూ, కార్మికుల గొంతుకైతుంది. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నవ తెలంగాణకు, సిబ్బందికి, విలేకరులకు, పాఠకులకు శుభాకాంక్షలు.
- Advertisement -