Sunday, November 23, 2025
E-PAPER
Homeకరీంనగర్నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ

నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నవతెలంగాణ

- Advertisement -
  • – గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు 
  • నవతెలంగాణ – గాంధారి 
  • నవతెలంగాణ పత్రిక అంటేనే ఉన్నది ఉన్నట్లు రాసే పత్రిక అని బడుగు బలహీన వర్గాల కోసం రాసేపత్రిక నవతెలంగాణ పత్రిక అని గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు తూర్పు రాజు అన్నారు. నవతెలంగాణ 10వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్ట్ మిత్రులకు పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -