- Advertisement -
ప్రయివేటు పాఠశాల జిల్లా అధ్యక్షుడు…వాలా శశిధర్ రావు..
నవతెలంగాణ – మల్హర్ రావు
నిజాయితీగా వార్తలు రాసే పత్రిక నవతెలంగాణ. ఏలాంటి బ్లాక్ మెయిలింగ్ లేకుండా ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తున్నది. సమస్యలపై కథనాలు రాస్తూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు రాజకీయ నాయకులకు వారి విధులను గుర్తు చేయడంలో నవతెలంగాణ ముందుంటుంది. రాజకీయ, ఆర్థిక విషయంలో నవతెలంగాణ ప్రత్యేక పంథాతో వ్యవహరిస్తుంది. నవతెలంగాణ తెలుగు దినపత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా విలేకరులకు, యజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలు.
- Advertisement -