Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజాయితీగా వార్తలు రాసే పత్రిక నవతెలంగాణ: పెద్ది వెంకట రాములు 

నిజాయితీగా వార్తలు రాసే పత్రిక నవతెలంగాణ: పెద్ది వెంకట రాములు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజాయితీగా వార్తలు రాసే పత్రిక నవతెలంగాణ ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేస్తున్నది. సమస్యలపై కథనాలు రాస్తూ ప్రజాప్రతిని ధులకు రాజకీయ నాయకులకు వారి విధులను గుర్తు చేయడంలో నవతెలంగాణ ముందుంటుంది. రాజకీయ ఆర్ధిక సమ కాలీన అంశాల విషయంలో నవతెలంగాణ ప్రత్యేక పంథాతో వ్యవహరిస్తుంది. నిజాలను నిర్భయంగా రాస్తూ రాగద్వేషాలకు అతీతంగా ప్రజల పక్షాన వార్తలు రాసే పత్రిక నవతెలంగాణ.

రాష్ట్రస్థాయి ప్రధాన పేజీలో స్పష్టతతో ప్రజలను ఆలోచింపజేసే విధంగా వార్తా కథనాలు రాస్తుంది. పత్రికా రంగంలో నవతెలంగాణ శైలి ఎంతో ప్రత్యేకమైనది. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజల పక్షాన సమస్యల పైన పోరాటం చేస్తున్న నవతెలంగాణ అని తెలిపారు. అలాంటి నవతెలంగాణ తెలుగు దినపత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా విలేకరులకు, యజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -