Thursday, July 31, 2025
E-PAPER
HomeAnniversaryప్రజా ఆరోగ్యంపై నవతెలంగాణ ప్రత్యేక కథనాలు : డాక్టర్. రవి జక్క

ప్రజా ఆరోగ్యంపై నవతెలంగాణ ప్రత్యేక కథనాలు : డాక్టర్. రవి జక్క

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ : ప్రజారోగ్యానికి సంబంధించి అప్రమత్తం చేయడంలో నవతెలంగాణ దినపత్రిక ముందు వరుసలో నిలుస్తోందని డాక్టర్. రవి జక్క అన్నారు . ప్రజలకు ఆరోగ్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు కథనాల రూపంలో ప్రజలకు అందిస్తోందన్నారు. ఈ నేపద్యంలో 10వ వార్షికోత్సవం జరుపుతున్న దినపత్రిక యజమాన్యానికి, పాఠకులకు, నవతెలంగాణ విలేకరులకు తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -