Thursday, July 31, 2025
E-PAPER
HomeAnniversaryనవతెలంగాణ .. ఇది సామాన్యుల పత్రిక

నవతెలంగాణ .. ఇది సామాన్యుల పత్రిక

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక 
కార్మిక కర్షక కష్టజీవుల రాజ్యాంగ నిర్మాణ శైలిలో సామాన్యులకు చేయుతగా నిలిచే నవతెలంగాణ పత్రిక, నా యువ తెలంగాణా ప్రజల భాగోగులకు ప్రగతి బాటకు మార్గాలు చూపే అవకాశం కల్పించే ఉద్దేశంతో నిర్మితమై, నిత్య జీవితంలో నిలిచి గెలిచే పత్రిక నవతెలంగాణ. ఓ యువతరానిదై పుడమినందు పులకరించి, ముందు తరానికి జీవధారగా.. అక్షర అలల రూపంలో కష్టజీవుల పసిడి పలుకులు..  పదాల కలయికతో ముందు తరానికి ప్రగతి బాటకు పయణానివై, జీవన రేఖలు వికసించే కమలానివై, ప్రతి ఉదయం వెలుగు కిరణాలతో వికసించే కార్మిక కర్షక కష్టజీవుల కమలానివై, నిత్య వార్తలతో ముందు తరానికి మార్గానివై ప్రవహించే జీవ నదిలా నిలిచిపోయే, సామాన్యుల గుండెల్లో కలకాలం నిలిచి గెలిచే పత్రిక నవతెలంగాణ.

నిమ్మ రమేష్,
హెడ్మాస్టర్,
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గ్రామం పెద్దగుండవెల్లి,
దుబ్బాక మండలం.. సిద్దిపేట జిల్లా.(96525 95105)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -