Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవోదయకు చైతన్య విద్యార్థిని అక్షర ఎంపిక

నవోదయకు చైతన్య విద్యార్థిని అక్షర ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం విడుదలైన నవోదయ పరీక్షల ఫలితాలలో చైతన్య విద్యానికేతన్ పాఠశాలకు చెందిన విద్యార్థి అక్షర ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.నవోదయలో ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని  పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -