Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమార్షల్‌ ఆర్ట్స్‌లో ఎన్బీకేఏ విద్యార్థుల సత్తా

మార్షల్‌ ఆర్ట్స్‌లో ఎన్బీకేఏ విద్యార్థుల సత్తా

- Advertisement -

– 3 స్వర్ణ, 4 రజత, 3 కాంస్య పతకాలు కైవసం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మార్షల్‌ ఆర్ట్స్‌లో ఎన్బీకేఏ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ బ్రాంచ్‌ విద్యార్థులు సత్తా చాటారు. 3 స్వర్ణ, 4 రజత, 3 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని కోట్ల విజరు భాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో ఆగస్టు 24న ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ టు స్పోర్ట్స్‌ ఆల్‌ స్టైల్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2025 జరిగింది. ఈ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో వారు బ్రాంచ్‌ మాస్టర్‌ రేవంత్‌ మార్గదర్శకత్వంలో అద్భుత ప్రతిభ కనబరిచారు. కాటా, కుమితే విభాగాల్లో వారు పతకాలను సాధించి తమ అకాడమీకి గొప్ప గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చారని మాస్టర్‌ రేవంత్‌ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad