Thursday, May 29, 2025
E-PAPER
Homeబీజినెస్ఆడితో నీరజ్‌ చోప్రా భాగస్వామ్యం

ఆడితో నీరజ్‌ చోప్రా భాగస్వామ్యం

- Advertisement -

న్యూఢిల్లీ : ఒలింపిక్‌ విజేత, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా తమతో భాగస్వామ్యం కుదుర్చు కున్నారని లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి ఇండియా సోమవారం ప్రకటించింది. ఇది పని తీరు, ఖచ్చితత్వం, ప్రగతిశీల దృక్పథం ద్వారా ముందుకు సాగే ఈ ఇద్దరు ప్రముఖలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే శక్తివంతమైన భాగస్వామ్యంగా నిలుస్తుందని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాస్‌ తెలిపారు. చోప్రా దృష్టి, వేగం, అసమానమైన పనితీరు తమ బ్రాండ్‌తో సంపూర్ణంగా సరిపోతాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -