Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అయ్యప్ప సేవా సంఘం నూతన కమిటీ

అయ్యప్ప సేవా సంఘం నూతన కమిటీ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో మంగళవారం అయ్యప్ప సేవా సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్, అధ్యక్షులు రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు నర్సారెడ్డి, కోశాధికారి భాస్కర్ రెడ్డి, కార్యదర్శి శ్రీనుబాబు, ముఖ్య సలహాదారులు బాపు రెడ్డి, అంజా గౌడ్, రవీందర్ గౌడ్, సాయి రెడ్డి, భీమ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాయిలు, నరేందర్ రెడ్డి, నర్సారెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -