Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టర్ ను కలిసిన నూతన జిల్లా రెవెన్యూ అధికారి 

కలెక్టర్ ను కలిసిన నూతన జిల్లా రెవెన్యూ అధికారి 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
జిల్లా రెవెన్యూ అధికారిగా నూతనంగా నియామకమైన సిహెచ్. మధుమోహన్ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్ తో కలిసి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకెను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -