Wednesday, January 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకవాడిగూడ, ముషీరాబాద్‌కు కొత్త జీహెచ్ఎంసీ కార్యాలయాలు..

కవాడిగూడ, ముషీరాబాద్‌కు కొత్త జీహెచ్ఎంసీ కార్యాలయాలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్, దోమలగూడ ప్రాంతంలో, జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్ పరిధిలో 10.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన కవాడిగూడ – 40 ముషీరాబాద్ సర్కిల్ – 41 కార్యాలయాలను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువనాయకులు ముఠా జై సింహ, ఇతర ముఖ్య నేతలు, అధికారులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణలో ప్రజల సౌల్యభం కోసం భాగంగా రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు ఒకే రకమైన వ్యవస్థకి తీసుకువచ్చారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -