Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారం, వెండి ధరలు అత్యంత భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,780 పతనమై రూ.1,40,130కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,550 తగ్గి రూ.1,28,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.10,000 తగ్గి రూ.2,30,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -