Wednesday, February 18, 2026
E-PAPER
Homeబీజినెస్న్యూ హాలండ్‌ 'వర్క్‌మాస్టర్‌ 105' ట్రాక్టర్‌ ఆవిష్కరణ

న్యూ హాలండ్‌ ‘వర్క్‌మాస్టర్‌ 105’ ట్రాక్టర్‌ ఆవిష్కరణ

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ సంస్థ సిఎన్‌హెచ్‌ తన సరికొత్త ‘వర్క్‌ మాస్టర్‌ 105’ ట్రాక్టర్‌ను తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. 106 హెచ్‌పి శక్తి, 3.4 లీటర్ల ఎఫ్‌పిటి ఇంజిన్‌తో రూపొందిన ఈ ట్రాక్టర్‌, హెచ్‌వీఏసీ క్యాబిన్‌ సౌకర్యంతో రావడం విశేషం. దీనివల్ల రైతులు ఎండ, దుమ్ము వంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా అలసట లేకుం డా, ఎయిర్‌ కండిషన్డ్‌ వాతావరణం లో పని చేసుకోవచ్చని సీఎన్‌హెచ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎండీ నరిందర్‌ మిట్టల్‌ తెలిపారు. ముఖ్యంగా వరి కోత తర్వాత గడ్డిని కట్టలు కట్టే పనులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -