Thursday, December 25, 2025
E-PAPER
Homeబీజినెస్లెక్సస్‌ నుంచి కొత్త ఆర్‌ఎక్స్‌ ఎక్విసిట్‌

లెక్సస్‌ నుంచి కొత్త ఆర్‌ఎక్స్‌ ఎక్విసిట్‌

- Advertisement -

ధర రూ.89.99 లక్షలు
న్యూఢిల్లీ :
ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ లెక్సస్‌ ఇండియా కొత్తగా ఆర్‌ఎక్స్‌ శ్రేణీని విస్తరించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కొత్త ఆర్‌ఎక్స్‌ ఎక్విసిట్‌ గ్రేడ్‌ ఆర్‌ఎక్స్‌ 350హెచ్‌ వేరియంట్‌ను బుధవారం ఆవిష్కరించింది. దీని ఎక్స్‌షోరూం ప్రారంభ ధరను రూ.89.99 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో హైఎండ్‌ మోడల్‌ ఆర్‌ఎక్స్‌500హెచ్‌ ఎఫ్‌ స్పోర్ట్‌ ధరను రూ.1,09,46,000గా ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -