Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చర్చిలకు కేకులను అందించిన నూతన సర్పంచ్ 

చర్చిలకు కేకులను అందించిన నూతన సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి, మాచారెడ్డి
మాచారెడ్డి మండలంలో గల చర్చిలకు కేకులను నూతన సర్పంచి రావుల వినోద ప్రభాకర్ గురువారం అందించారు. గురువారం క్రిస్టమస్ డే సందర్భంగా మాచారెడ్డి మండలంలో గల వివిధ చర్చిలకు నూతన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ దంపతులు ఆయా చర్చలకు వెళ్లి కేకులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలని, కలిసిమెలిసి పలు శివ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -