- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని పంచాయతీల్లో ఇవాళ కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రత్యేక అధికారులు సర్పంచ్‌లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక 23 నెలలుగా పెండింగ్‌లో ఉన్న పనులు, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు వంటివి వీరికి కొత్త సర్పంచులకు సవాలుగా మారే అవకాశముంది.
- Advertisement -



