Saturday, May 31, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నవతెలంగాణ నూతన వెబ్ సైట్ ప్రారంభం..

నవతెలంగాణ నూతన వెబ్ సైట్ ప్రారంభం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌ : నవతెలంగాణ నూత‌న వెబ్ సైట్ ను సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ప్రారంభించారు. గురువారం నవతెలంగాణ కార్యాలయంలో సీజీఎం పి.ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన నవతెలంగాణ జనరల్ బాడీ సమావేశంలో బి.వి.రాఘవులు ప్రస్తుతం రాజకీయ పరిణామాలును వివరించారు. ఈ సమావేశంలో నవతెలంగాణ జనరల్ మేనేజర్లు, బోర్డు సభ్యులు, మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -