Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శాంభవి పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు 

శాంభవి పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల కేంద్రంలోని శాంభవి ఉన్నత పాఠశాలలో శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, కరస్పాండెంట్ రవీణ్ ప్రసాద్ ప్రిన్సిపల్ ఇంద్రాణి వైస్ ప్రిన్సిపల్ మంజుల ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. పాఠశాల యజమాన్యం నూతన సంవత్సరాన్ని ఉద్దేశించి విద్యార్థులతో మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా విద్యార్థులు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని బాగా చదివి మంచి ఉత్తీర్ణత పొందాలని, మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని వారు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -