- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
నూతన సంవత్సరం వేడుకలు అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్ అంజనా బాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా వారు చిన్న పిల్లలకు అక్షరభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పెద్ద టాక్లి గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, ఉండాలని కోరుకున్నట్లు సర్పంచ్ తెలియజేశారు.
- Advertisement -



