Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎడ్లపల్లిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

ఎడ్లపల్లిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 2026 న్యూఇయర్ వేడుకలు గురువారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టఐశ్యర్యాలతో, పాడి, పంటలు పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -