- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కోయ్యు గ్రామంలో ఉప సర్పంచ్ లాకావత్ సవేందర్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామస్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో మాజీ కోఆప్షన్ అయూబ్ ఖాన్,గుంటి రమేష్, లకావత్ తిరుపతి, బాపురెడ్డి, కుంభం మహేష్ రెడ్డి, కుంభం తిరుపతి రెడ్డి, సంతోషపు రాజిరెడ్డి, మీసాల సంపత్, మహమ్మద్ అతిక్, లాకావత్ రవి, యువకులు నీలారపు రాజబాబు, షారుఖ్ ఖాన్ కోలకాని ప్రశాంత్ పాల్గొన్నారు.
- Advertisement -



