- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కోయ్యుర్ గ్రామంలో సర్పంచ్ కొండ రాజమ్మ అధ్యక్షతన మహిళల ఆధ్వర్యంలో 2026 శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి,స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -



