Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి సీతక్కకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మంత్రి సీతక్కకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – కన్నాయిగూడెం
గురువారం ములుగు జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ సునార్కని సాంబశివ, ఏం డి షయాక్ హైదరాబాదులోని ప్రజాభవన్ లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వ్ంగా కలిశారు. 2026 నూతన సంవత్సరం సందర్బంగా వారు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -