- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
గురువారం 2026 నూతన సంవత్సరం లోకి అడుగు పెట్టగానే ప్రతి ఇంటి ముందర ఆకర్షించే విధంగా నూతన సంవత్సర ముగ్గులు పొటా పోటీగా కనిపించాయి. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం వెల్కమ్ అంటూ ఇండ్ల ముందర రంగోలి ముగ్గులు వేయడం ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి. 2026 నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఆనందంగా సుఖంగా కలిసి మెలిసి జీవించే విధంగా ముగ్గుల రూపంలో శుభాకాంక్షలు కనిపించాయి.
- Advertisement -



