- Advertisement -
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ
అనుదినం… జనస్వరం అనే నినాదంతో పాఠకులకు గత పదేండ్లుగా చక్కని మార్గదర్శనం చేస్తున్న నవతెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికకు అభినందనలు. సమాజం పట్ల, సమాజంలోని అంశాల పట్ల నిష్పక్షపాతంగా, ఏ రాజకీయ పక్షానికి మద్దతు ఇవ్వకుండా, వాస్తవాలను ప్రజల ముందుంచుతున్న నవతెలంగాణ గమనం ఇలాగే కొనసాగాలి. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలను చైతన్య పరచాలని కోరుకుంటున్నాను. సంస్థ యాజమాన్యానికీ, ఎడిటర్‌కు, విలేఖర్లకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అభినందనలు.
- Advertisement -