- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని గిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని నిహారిక కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఇస్రో సందర్శనకు ఎంపికైన సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కనుకయ్యతోపాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
- Advertisement -