Sunday, February 1, 2026
E-PAPER
Homeజాతీయం3 కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించిన నిర్మలా సీతారామన్

3 కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించిన నిర్మలా సీతారామన్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్రఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ లోక్ సభలో 3 కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించారు. ‘కర్తవ్యం-1: సమ్మిళిత ఆర్థిక వృద్ధి, కర్తవ్యం- 2: వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, కర్తవ్యం- 3: ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రం.. ఫిస్కల్‌ డిసిప్లిన్‌ను సాధించాం. జనవరిలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1.93 లక్షల కోట్లు.. ఎకానమీలో నిలకడ వచ్చింది. ద్రవ్యోల్బణం మోడరేట్‌గా ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -