Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బేస్ బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడా కారులు ఎంపిక

బేస్ బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడా కారులు ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
ఈనెల అదిలాబాద్ జిల్లాలో 5వ సీనియర్ మహిళల మరియు పురుషుల బేస్ బాల్ పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా బేస్బాల్ ప్రధాన కార్యదర్శి వినోద్ తెలిపారు. ఈ టోర్నమెంట్లో బాలికలకు ప్రథమ స్థానం నిలిచినందున జట్టు విజయానికి ముందుండి నడిపించినటువంటి సౌమ్యారాణి ఆర్మూర్ టీఎస్ డబుల్ ఆర్ ఎస్ డిగ్రీ కళాశాల శృతి జీజీ కాలేజ్ నిజామాబాద్ అనూష శరణ్య టీఎస్ డబుల్ ఆర్ ఎస్ సుద్దపల్లి పురుషుల విభాగంలో సాయికుమార్ జి జి కాలేజ్ ఈ  క్రీడాకారులు 28 నుండి 31 వరకు మహారాష్ట్ర  అమరావతిలో జరగబోయే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని అన్నాఉ. తెలంగాణా రాష్ట్ర బేస్ బల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్వేతా  తెలిపారు. ఈ క్రీడాకారులను జిల్లా అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి జిల్లా సెక్రటరీ సొప్పరి వినోద్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్  అధ్యక్ష ప్రభాకర్ రెడ్డి  కార్యదర్శులు  మరకంటి గంగామోహన్  జిల్లా సాఫ్ట్ బల్ అకాడమీ కోచ్ నరేష్ మౌనిక  పీఈటీలు జోష్ణ నర్మద మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -