Thursday, January 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ప్రతిభ కనబరిచిన నిజామాబాద్ వాసి 

ఉత్తమ ప్రతిభ కనబరిచిన నిజామాబాద్ వాసి 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల సెప్టెంబర్ 9, 10 తేదీలలో నిర్వహించిన స్టేట్ లెవెల్ ఆల్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ వ్రేసలింగ్ పోటీల (wrestling) విభాగంలో నిజామాబాదు జిల్లా నుండి గడల అనిత ఉత్తమ ప్రతిభ కనబరిచి(national level) జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. గడల అనిత ను కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -