Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు 

డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
పుట్టిన పిల్లలకు డబ్బాపాలకంటే, తల్లిపాలే ఆరోగ్యానికి మంచివాన్ని అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి అన్నారు. గురువారం రెడ్డిపేటలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పుట్టిన బిడ్డలకు తప్పకుండా ముర్రుపాలను అందించాలని, తల్లిపాలే బిడ్డకు రోగనిరోధక శక్తితో పాటు అనేక పోషకాలను అందిస్తుందని, భవిష్యత్తులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని సూచించారు. కార్యక్రమంలో తల్లులు, కిశోర బాలులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img