- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం పెట్రోల్, డీజిల్ స్టాక్ లేక తాత్కాలికంగా ఓ పెట్రోల్ బంక్ ను మూసి వేశారు. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక వాహనదారులు ఇబ్బంది పడుతూ ఇతర పెట్రోల్ బంకుల వద్దకు తరలి వెళ్లారు.
- Advertisement -



