Monday, December 1, 2025
E-PAPER
Homeఖమ్మంరెండో రోజు ఊపందుకున్న నామినేషన్ ప్రక్రియ

రెండో రోజు ఊపందుకున్న నామినేషన్ ప్రక్రియ

- Advertisement -

– 27 సర్పంచ్ లకు 42 నామినేషన్ లు దాఖలు
– 234 వార్డులకు 107 నామినేషన్ లు నమోదు
నవతెలంగాణ – అశ్వారావుపేట

రెండో దశలో జరగనున్న ఎన్నికల ప్రక్రియలో అశ్వారావుపేట మండలంలో సోమవారం నామినేషన్ లు ప్రక్రియ ఊపందుకుంది. రెండో రోజు 27 పంచాయితి ల నుండి 42 మంది సర్పంచ్ పదవులకు నామినేషన్ లు దాఖలు చేసారు.234 వార్డులకు గాను 107 నామినేషన్ లు నమోదు అయ్యాయి. ఆర్.ఓ లు గా సీ హెచ్. చంద్రకళ, జి.విజ్ఞేశ్వరరావు, బీ.శారద,కే.రవీంద్ర బాబు,ఐ.శ్రీనివాసరావు,కే అమృత దేవి,కే.వెంకటేశ్వర్లు,ఎం.లక్ష్మినారాయణ,కే.విజయలక్ష్మి,ఎం.అరవింద్ కుమార్,బి.ప్రేమ రాజ్య లక్ష్మి,మేకల సంతోష్ కుమార్,బి.శారద,ఎన్.సుమతి,ఎం.లక్ష్మి ప్రసన్న లు విధులు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -