Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన నోముల భగత్

నూతన వధూవరులను ఆశీర్వదించిన నోముల భగత్

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
తిరుమలగిరి (సాగర్) మండలం, గోడుమడక గ్రామం,బొమ్ము కొండల్  కుమారుడు బొమ్ము గురుబాబు,నాగలక్ష్మి  వివాహ మహోత్సవ వేడుకకు శనివారం హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన వధూ -వరులను నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్,  సతీమణి నోముల భవాని తనయుడు రాణా  ఆశీర్వ దించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య,పగడాల పెద్దిరాజు,మాజీ ఎంపీపీ వస్తపురి నర్సింహా, గుండాల కృష్ణ, వీరాబోయునా మల్లికార్జున్,వీరాబోయున రామరాజు, సర్వయ్య, బూడిద అంజయ్య, మల్లికార్జున, భారీ వెంకటేశ్వర్లు,నేనావత్ రాయమల్లు, భారీ శివ, పగడాల లింగయ్య, బూడిద అంజి, బూరి చిన అంజయ్య, కోరట పవన్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -