- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
అనుముల మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన వూర పెద్ద సైదులు అనారోగ్యం కారణంగా మృతి చెందారు. శనివారం నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ కుటుంభ మృతుని సభ్యులను పరామర్శించి పూలమాల వేసినివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణం అధ్యక్షులు వడ్డే సతీష్ రెడ్డి,పాక్స్ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఊర్లగొండ వెంకటయ్య, మార్కెట్ మాజీ డైరెక్టర్లు ఉడుతూరి శ్రీనివాస్ రెడ్డి, సురభి రాంబాబు, గ్రామ శాఖ అధ్యక్షుడు బూడిద శేఖర్,వురా అఖిల్, గార్లపాటి యల్లయ్య, నర్సింగ్ శ్రీను గౌడ్,వురా అంలేష్, వురా వెంకటయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -