- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: 2025 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో టీవీకే పార్టీ అధినేత, స్టార్ హీరో దళపతి విజయ్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్‌ను విచారించే అవకాశం ఉంది. కాగా, ఈ తొక్కిసలాటలో 39 మంది మరణించారు.
- Advertisement -



