- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని అంతంపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్‌లో గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పంపిణీతో పాటు చిన్నారులకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డి రెడ్డి పాల్గొని గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ మంగ, టీచర్లు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



