- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
రేపు సెలవు దినం అయినప్పటికీ మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు స్వీకరించే కేంద్రం అందుబాటులో ఉంటుందని మున్సిపల్ కమిషనర్ శ్రావణి శనివారం తెలిపారు. ఓటర్లు తమ అభ్యంతరాలను పట్టణ మున్సిపల్ కార్యాలయంలో అందజేయవలెనని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరినారు.
- Advertisement -



