భక్త మార్కండేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు కార్యదర్శి వేముల సుధాకర్
నవతెలంగాణ – నెల్లికుదురు
అన్ని దానాల కెల్లా అన్నదానం మహా గొప్పదని శ్రీ శివ పార్వతి సహిత భక్త మార్కండేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కూరపాటి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి వేముల సుధాకర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆలయంలో కార్తిక మాసం పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మహానదన కార్యక్రమాన్ని తాతగా ముందుకు వచ్చిన నాగయ్య శాస్త్రి, పాము వెంకటనారాయణ ,రమణ ,లక్ష్మణ్, ఆకుతోట శ్రీనివాస్ ,మామిడాల రాజు, పాము ఉపేందర్, మల్లేశం, సహకారంతో ఈ ఆలయ ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే మని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాము రవీందర్ ,వెంకట్, నారాయణ ,పాము ఉపేందర్, బేతు ఎల్లయ్య, మామిడాల సత్యనారాయణ ,వేముల శ్రీనివాస్, డాక్టర్ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.
అన్ని దానాల్లో కెల్లా అన్నదాన మహా గొప్పది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



