- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిధిలోని పివినగర్ లో మిషన్ భగీరథ ఫైల్ లైన్లు,వాటర్ ట్యాoక్ గెట్ వాల్ లికేజీలు అవుతున్నట్లుగా,అలాగే కొయ్యుర్ కొన్ని ఇండ్లకు మిషన్ భగీరథ ఫైల్ లైన్లు లేవని నూతనంగా ఇంటింటా పైప్ లైల్స్ వేయాలని గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ అధికారులకు విన్నవించగా శుక్రవారం సంబంధించిన అధికారులు సర్పంచ్ తో కలిసి పరిశీలించారు. లికేజీలు మరమ్మతులు చేయిస్తామని, నూతన పైప్ లైన్ల కోసం ఉన్నతాధికారులకు ప్రపోజల్ చేస్తామని తెలిపారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో 4వ వార్డు పైప్ లైన్ లికేజీలకు మరమ్మతులు చేయించారు.
- Advertisement -



