Sunday, September 21, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహర్యానా గవర్నర్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులు

హర్యానా గవర్నర్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా జిల్లా అధికారులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. సంవత్సరం పైగా తెలంగాణలో గ్రామ స్థాయిలో 31జిల్లాల్లో ప్రజలతో ఆశా గీతాంజలి వేదిక ద్వారా 8300 కి మీ మేర ప్రయాణం చేసి ప్రముఖ రంజీ క్రికెటర్ నాగేంద్ర  నేరుగా సంప్రదించారు. నాగేంద్రకు తెలంగాణ గవర్నర్ జిశ్ను దేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ద్వారా ప్రశంస పత్రం అందుకున్నారు. అదేవిదంగా సిద్దిపేట జిల్లా నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్ను శ్రీనివాస్ రావు, తొగుట సీఐ ఎస్. కె లతీఫ్ లకు గవర్నర్ ద్వారా ప్రశంషా పత్రాలు అందుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -