- Advertisement -
నవతెలంగాణ- ఆత్మకూరు
వనపర్తి జిల్లా ఆత్మకూరు పిఎసిఎస్ నందు గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య పిఎసిఎస్ వ్యవసాయ అధికారులు రైతులకు యూరియా పంపిణీ చేశారు. సోమవారం నుండి యూరియా సరఫరా అవకాశం ఉన్నట్లు ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండి జబ్బార్ జిఎస్ గోపి రైతులు పాల్గొన్నారు.
- Advertisement -