Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను కలిసిన అధికారులు 

ఎమ్మెల్యేను కలిసిన అధికారులు 

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ను సోమవారం నీటి పారుదల శాఖ పలువురు అధికారులు వేల్పూరు లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ వరద కాలువ, క్రాస్ బండ్ ద్వారా కి. మి. 17.30 నుంచీ కి. మి. 28.40 వరకు, రివర్స్ పంపింగ్ నీటి సరఫరా ద్వారా ప్రయోజనం పొందే మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల 6 గ్రామాల వివరాలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో వరద కాలువ డిఈఈ. ఏం. గణేష్, ఏఈఈ లు, రామారావు, కొండా వంశీ, వినాయాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -