- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ఈ మూవీకి సంబంధించిన తొలి టికెట్ రికార్డు ధరకు అమ్ముడైంది. అభిమానులు ఆన్‌లైన్‌లో వేలం వేయగా నార్త్ అమెరికాలోని పవన్ ఫ్యాన్స్ టీమ్ ఈ టికెట్‌ను రూ.5లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారు. ఇది ఓవర్సీస్‌లో పవన్ క్రేజ్ ఏంటో తెలియజేస్తుంది. మరోవైపు ‘ఓజీ’ సెప్టెంబర్ 25న బాక్సాఫీస్ ముందుకు రానుంది.
- Advertisement -